రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హర్రర్ కామెడీ థ్రిల్లర్ ‘రాజాసాబ్’ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. తెలంగాణలో ఈ సినిమా టికెట్ ధరలు తగ్గాయి. ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మల్టీప్లెక్స్‌ల్లో రూ.132, సింగిల్ స్క్రీన్లలో రూ.105 పెంపునకు అనుమతి ఇవ్వగా.. ప్రస్తుతం సాధారణ ధరల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.