TG: ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని సీఎం రేవంత్ అన్నారు. వైద్యులు అధునాతన సాంకేతికతను అప్గ్రేడ్ చేసుకోవాలని సూచించారు. గుండె జబ్బులను నివారించే మిషన్లో అందరం భాగస్వాములం అవుదామని పిలుపునిచ్చారు. విద్యార్థులకు CPR నేర్పుందుకు ముందుకు వస్తే చాలా మంది ప్రాణాలను కాపాడగలమని తెలిపారు.