HYD: ఉప్పల్ నుంచి కాళేశ్వరం, భూపాలపల్లికి వెళ్లే బస్సుల వివరాలను RTC అధికారులు తెలిపారు. ఉప్పల్ నుంచి ఉదయం 10:00, 11:00,11:15, 12:30, 1:05 , 2:10, 2:40,3:05, 3:40 గంటల సమయాలలో కాళేశ్వరం వెళ్లే ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ నేపధ్యంలో స్థానికులు అందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.