KDP: ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ మెడలోని బంగారు మంగళసూత్ర చైన్ దొంగతనానికి సంబంధించిన కేసును ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి దొంగసొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగింది. అరెస్ట్ చేసిన నిందితులుకు 14 రోజుల రిమాండ్ విధించారు.