HNK: ప్రజల పక్షాన నిలబడి పోరాడే మీడియా మిత్రులపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాన్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని బీజేపీ నేత డా. కాళీ ప్రసాదరావు తీవ్రంగా విమర్శించారు. ఇవాళ ఆయన పరకాలలో మీడియాతో మాట్లాడారు. అలాంటి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని విలేకరులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.