నెల్లూరుకు ఔటర్ రింగ్ రోడ్డు (ORR) అవసరం లేదని మంత్రి పొంగూరు నారాయణ బాంబు పేల్చారు. 4నియోజకవర్గాలను కలుపుతూ అవుటర్ రింగ్ రోడ్డుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఇటీవల సుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. మంత్రి మాట్లాడుతూ.. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు.