GNTR: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకొని పొన్నూరులో ఆదివారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదానం చేసిన వారికి ఉచితంగా రూ.రెండు లక్షల ఇన్సూరెన్స్ పాలసీని ఉచితంగా చేయించారు. అనంతరం సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్, వివేకానంద సేవా సమితి, తదితరులు పాల్గొన్నారు.