KNR:సైదాపూర్ మండలం గుజ్జులపల్లి గ్రామంలోని రాజరాజేశ్వర స్వామి శివాలయాన్ని ఇవాళ పురావస్తు శాఖ అధికారులు సందర్శించారు. ఆలయ పునర్నిర్మాణం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు శివాలయాన్ని సందర్శించినట్లు పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామస్థులు తదితరులు ఉన్నారు.