WGL: మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుందామని CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. వరంగల్ శివనగర్‌లో ఎన్ఎఫ్ఎస్ఐడబ్ల్యూ ఆద్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు శ్రీనివాసరావు బహుమతులను అందజేశారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.