NTR: విజయవాడ విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన వైష్ణవి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్‌ను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ శనివారం లాంచనంగా ప్రారంభించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ నగరవాసులకు ఏ విధమైన లాభా పేక్ష లేకుండా ప్రజలకు వినోదాన్ని అందించేందుకు ఎగ్జిబిషన్ నిర్వహించడం ప్రశంసనీయమని తెలిపారు.