HNK: పట్టణ కేంద్రంలోని KU పరిధిలో శివసాయి కాలనీలో తాళం వేసిన ఇంట్లో పగటిపూట దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. బాధితుడు గోపాలకృష్ణ తన అమ్మాయి కాలేజీ ఫీజు కోసం దాచుకున్న సుమారు రూ. 7.85 లక్షల విలువైన బంగారాన్ని దోచుకెళ్లారని తెలిపారు. బాధితుడు కేయూ పీఎస్లో ఫిర్యాదు చేయగా.. డీసీపీ, ఏసీపీ, సీసీఎస్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.