PDPL: చేతుల మీదుగా ఈ నెల 12న సోమవారం ఉదయం 11 గంటలకు మంథనిలో వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘డే కేర్’ సెంటర్ ప్రారంభించనున్నట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్ స్వచ్ఛంద సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. సీనియర్ సిటిజన్స్‌కు గేమ్స్ సదుపాయం, టీ స్నాక్స్ అందజేస్తామని చెప్పింది. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ పాల్గొనాలని కోరారు.