W.G: పాలకొల్లు విశ్రాంత న్యాయశాఖ ఉద్యోగి పెంకి సత్యనారాయణ స్పెషల్ జుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్గా నియమితులయ్యారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. గత 38 ఏళ్లుగా న్యాయశాఖలో వివిధ హోదాల్లో విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన సత్యనారాయణ పాలకొల్లు ఏఎస్ఎన్ఎం కళాశాలలో డిగ్రీ, విశాఖపట్నంలో న్యాయవిద్యను అభ్యసించారు.