SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 14న జరిగే శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ ఆహ్వాన పత్రికను నిన్న వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కి అందజేశారు. ప్రతి సంవత్సరం గోదా రంగనాథుల కళ్యాణంను, ఆలయ కమిటీ, గ్రామస్తులు, అంగరంగ వైభవ నిర్వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో జరిగే కళ్యాణానికి వస్తానన్నారు.