TG: జాబ్ క్యాలెండర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదని తెలిపారు. ఇంకా వారిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. మాజీ మేయర్ బీఆర్ఎస్లో చేరుతుంటే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎందుకు రాలేదని నిలదీశారు.