అనంతపురం పట్టణంలో R&B అతిథి గృహంలో ఎమ్మెల్యే దగ్గుపాటిని టీడీపీ నగర నూతన కమిటీ సభ్యులు గజమాలతో సత్కరించి, ప్రత్యేకంగా కలిసి సన్మానించారు. ఇచ్చిన పదవులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరాధ్యక్షుడు సుధాకర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ అహ్మద్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.