NZB: క్రీడలు జీవితంలో ఓ భాగం కావాలని.. క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం కలుగుతుందని MLA భూపతిరెడ్డి అన్నారు. గంజాయి వంటి మత్తుపదార్థాలకు యువత బానిస కాకుండా క్రీడలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. నగరానికి చెందిన ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీ ముగింపు వేడుకలను ఆయన హాజరయ్యారు.