PDPL: యువజన కాంగ్రెస్ పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు ముత్యాల నరేష్ అధ్యక్షతన MLA క్యాంప్ ఆఫీసులో రివ్యూ మీటింగ్ జరిగింది. ముఖ్య అతిథిగా యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి రోషిని జస్వాగ్ & యువజన కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జ్ వెంకటేశ్, జిల్లా అధ్యక్షుడు అవినాష్ పాల్గొన్నారు. WITH IYC యాప్ ద్వారా మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని అప్లోడ్ చేయాలన్నారు.