VSP: తూర్పు కోస్ట్ రైల్వేలోని వాల్టెయిర్ డివిజన్ పరిధిలో రైళ్లలో టీ, కాఫీ విక్రయాలు ప్రారంభించారు. డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా ఈ సేవలను ప్రారంభించారు. ఇన్సులేటెడ్ గాడ్జెట్, క్యూ ఆర్ కోడ్ డిజిటల్ చెల్లింపులతో పరిశుభ్రమైన, వేడి పానీయాలు అందించనున్నారు. పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నారు.