KDP: మైదుకూరులో మాధవరాయ ఆంజనేయ స్వామి సంక్రాంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆదివారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆవిష్కరించారు. టీడీపీ నేతలు బెల్లం సుబ్బారాయుడు, దాసరి బాబు తదితరులు ఎమ్మెల్యేను కలిసి, ఉత్సవాలను ప్రారంభించాలని కోరుతూ ఘనంగా సత్కరించారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు.
Tags :