GNTR: పొన్నూరు మండలం దండమూడికి చెందిన గుంజేరుపల్లి సాంబశివరావును బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శిగా శనివారం జిల్లా అధ్యక్షుడు తురకా రామారావు నియమించారు. నియామక పత్రం అందుకున్న సాంబశివరావు, తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు ధన్యవాదాలని తెలిపారు.