KRNL: LIC బీమా పాలసీ ప్రజలకు ఎంతగానో భరోసా ఇస్తుందని MLA బాలనాగిరెడ్డి అన్నారు. HRC కార్యాలయం హెచ్ఎర్పీ కళ్యాణమండపంలో శుక్రవారం ఎస్ఐసీ కడప డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రోపోషన్ ట్యాక్స్ పేరుతో ఏజెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.