HYD: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్షణ సాయం అందించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు రూపొందించిన ‘యువ ఆపద మిత్ర’ శిక్షణను జిల్లా, గ్రామ స్థాయికి విస్తరిస్తామని HYD హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఇందుకోసం మొబైల్ వాహనాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.