MNCL: నస్పూర్ మండలం శ్రీరాంపూర్‌లో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు పలువురిని కరవడం వల్ల తీవ్ర గాలయ్యాయి అని అన్నారు. చిన్న పిల్లలు, పెద్దలు బయటకి రావడానికి బయపడుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.