TPT: తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్ల ఆఫ్లైన్ల జారీని 9వ తేదీ నుంచి TTD నిలిపి వేయనుంది. రోజువారీ ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభిస్తోంది. ఇకపై రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆన్లైన్లో ఫస్ట్ కమ్-ఫస్ట్ సర్వడ్ పద్ధతిలో 800 టికెట్లను అందుబాటులో ఉంచనుంది. ఒక కుటుంబానికి 1+3(మొత్తం 4 మంది) వరకే అనుమతి ఉంటుంది.