CTR: ప్రతి PHC పరిధిలో గర్భిణీ స్త్రీల నమోదు పక్కాగా జరగాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఆరోగ్య స్థితిగతులను మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెడికల్ ఆఫీసర్లు వారి పరిధిలో గల ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు బాధ్యతా యుతంగా పనిచేసేలా మెడికల్ ఆఫీసర్లు నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు.