JGL: మన్నెగూడెం సెక్షన్ పరిధిలో శుక్రవారం కోరుట్ల రూరల్ ఏడీఈ రఘుపతి, ఏఈ. అశోక్ ఆధ్వర్యంలో రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని భీమారం, దేశాయిపేట, వెంకట్రావుపేట, మన్నెగూడెం గ్రామాల్లో కొత్తగా 6 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో మెరుగైన విద్యుత్ అందించడానికి సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. సర్పంచులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.