BDK: ఇల్లందు మున్సిపాలిటీ 16 వ వార్డు ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్లర్క్, కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు ఇమామ్ ఇవాళ గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇమామ్ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం తీవ్ర దిగ్భ్రాంతికి లోనై పాడే మోసి కడవరకు సాగనంపారు.