AP: హెరిటేజ్ సంస్థకు ఇండియన్ డెయిరీ అసోసియేషన్ ప్రతిష్టాత్మక ‘అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషన్ అవార్డు-2025’ లభించింది. ఆ సంస్థ సీఎండీ నారా భువనేశ్వరికీ ఇండియన్ డెయిరీ అసోసియేషన్ ప్రతినిధులు ఈ అవార్డును ప్రధానం చేశారు. పాడి రైతుల సాధికారిత, డెయిరీ ఎకో సిస్టం అభివృద్ధికి చేసిన కృషికి గాను ఈ అవార్డు ప్రధానం చేసినట్లు పేర్కొన్నారు.