CTR: పుంగనూరు నియోజకవర్గంలో పలువురు ఎస్సైలకు పోస్టింగ్ ఇస్తూ ఎస్పీ ధీరజ్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె స్టేషన్ నుంచి విష్ణు నారాయణను సదుం ఎస్సైగా బదిలీ చేశారు.పుంగనూరు అర్బన్ ఎస్సై అన్నమయ్య డీసీఆర్బీకి బదిలీ చేశారు. అక్కడ ఉన్న ఆన్సర్ భాషను పుంగనూరుకు బదిలీ చేశారు. బదిలీ చేసిన స్థానాల్లో వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.