WGL: ఖానాపురం(M)కేంద్రంలోని అశోక్ నగర్లో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGVB)ను ఆర్డీవో ఉషారాణి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు బాక్స్‌లో ఫిర్యాదులు వేయాలని సూచించారు. విద్యార్థుల ప్రభుత్వం అందిస్తున్న నూతనమేను ప్రకారం భోజనం అందించాలని అధికారులకు ఆదేశించారు.