KNR: సీనియర్ పాత్రికేయులు 30 సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో పని చేసిన మహమ్మద్ ఫజుల్ రెహమాన్ గారి ఆకస్మిక మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఫజుల్ రెహమాన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.