✦ 1935: కలకత్తాలో భారత జాతీయ సైన్సు అకాడమీని నెలకొల్పారు.✦ 1950: సామాజిక సేవకురాలు, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత శాంతా సిన్హా జననం.✦ 1979: బాలీవుడ్ నటి బిపాషా బసు పుట్టినరోజు✦ 2007: జైపూర్ ఫుట్(కృత్రిమ పాదం) సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ మరణం
Tags :