BHNG: రేపు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉదయం 11 గం.లకు భువనగిరి మండలం అనాజీపురం, బీబీనగర్ మండలం జంపల్లి గ్రామాల మధ్యన ఉన్న రోడ్డు పైన హై లెవల్ వంతెన పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12. గం.ల నుంచి భువనగిరి క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.