AP: జంగా కృష్ణమూర్తికి మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫోన్ చేశారు. రేపు ఉదయం 10 గంటలకు సీఎంవోకు రావాలని సూచించారు. ఎవరికీ చెప్పకుండా రాజీనామా చేయడం సరికాదని చెప్పారు. కాగా TTD బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Tags :