TPT: సులూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్-2026 జరగనుంది. ఈ వేడుకలు ఈ నెల 10,11,12 తేదీలలో జరుగనున్నది. ఈ రోజు రాత్రి సభా స్థలి వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పర్వేక్షిస్తున్నారు. ఈ ఏర్పాటు పై ఉన్నతాధికారులు భద్రతా సిబ్బందిలకు సూచనలు ఇచ్చారు.