చిత్తూరులో దివ్యాంగుడైన SBI మేనేజర్ గణేష్, పెళ్లి కోసం ఒత్తిడి చేసిన తన ప్రియురాలు దివ్యాంగురాలైన కవితను దారుణంగా హత్య చేశాడు. అంతర్జాతీయ క్రికెటర్గా గుర్తింపు పొందిన గణేష్, ఆమెను వంతెన పైనుంచి తోసి చంపి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాధితురాలు పంపిన వాయిస్ సందేశాల ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.