NLG: నార్కట్‌పల్లి నూతన ఎస్సైగా పందిరి విష్ణు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పని చేసిన క్రాంతికుమార్‌ను నల్గొండ జిల్లా కార్యాలయానికి అటాచ్ చేశారు. విష్ణు గతంలో కనగల్ ఎస్సైగా పనిచేశారు. ప్రజలకు పారదర్శకంగా తన సేవలను అందిస్తానని ఎస్సై తెలిపారు.