NGKL: మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు నిజాయితీగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణారావు, మాజీ కౌన్సిలర్ జక్కరాజకుమార్ రెడ్డి పాల్గొన్నారు.