VZM: జిల్లాలో గ్రౌండింగ్ అయిన ఉపాధి హామీ పనులన్నింటినీ ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఉపాధి హామీ, పంచాయతీ రాజ్ అధికారులతో పనులపై శనివారం సమీక్ష నిర్వహించారు. స్మశానాలు లేని గ్రామాలు, ఎస్సీ కాలనీలకు స్మశానాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, గ్రామ పంచాయతీ భవనాలు, గోశాలల పనులు పూర్తి చేయాలన్నారు.