ఉమ్మడి WGL జిల్లాలో డిగ్రీ పూర్తి చేసిన SC, BC, ST, మైనారిటీ, దివ్యాంగ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించనుంది. TG షెడ్యూల్డ్ కులాల ఆధ్యాపక కేంద్రం ద్వారా 5 నెలల పాటు రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు, బ్యాంకింగ్ వంటి పరీక్షలకు ఉచిత శిక్షణ అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్నవారు ఈనెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.