KNR: బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న IELTS ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళ చివరి తేదీ అని డైరెక్టర్ డా. రవికుమార్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన డిగ్రీ పూర్తి చేసినవారు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు అర్హులన్నారు. ఆన్లైన్లో www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.