PDPL: సింగరేణి కార్మికుల మెడికల్ బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలని సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కోరారు. ఇవాళ గోదావరిఖనిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వం కార్మికులను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.