విరాట్ కోహ్లీ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ మరో హాఫ్ సెంచరీని సాధించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లీ 44 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా అతడి వన్డే కెరీర్లో ఇది 77వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.
Tags :