NGKL: అచ్చంపేట వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించబడ్డాయి. మహిళలు ఆకర్షణీయమైన ముగ్గులు వేయగా, ఉమారాణి, శ్రీదేవి, వనిత, సంధ్యారాణి, నీలిమ న్యాయనిర్ణేతలుగా పాల్గొన్నారు. సంఘ ప్రతినిధులు లక్ష్మీనారాయణ, పరమేశ్వర ప్రసాద్, శేఖర్ పాల్గొన్నారు.