MBNR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సోమవారం మహబూబ్‌నగర్‌కు రానున్నట్లు మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో గెలుపొందిన పార్టీ మద్దతుదారులను కేటీఆర్ సన్మానించనున్నారు. ఈ మేరకు స్థానిక ఎంబీసీ గ్రౌండ్ లో నిర్వహించే సభ ఏర్పాట్లను మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి పరిశీలించారు.