MDK: బాలల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బాలసదన్ సందర్శించారు. పిల్లల సౌకర్యాలు, విద్య, పోషకాహారం వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. బాలల వారికి సంక్షేమం, ఉన్నత భవిష్యత్తుకు ఆసక్తిని గమనించి వారి అభివృద్ధికి చేతోడు అందించాలని సూచించారు.