స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో 1,146 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. డిగ్రీ ఉత్తీర్ణత, పని అనుభవం గల 20-42 ఏళ్ల వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజ్ రూ.750. SC, ST, PwBDలకు ఫీజ్ లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.