KNR: జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్మిస్తున్న సదరం క్యాంపు భవన నిర్మాణాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్దేశాయ్, ఆర్ఎంవో నవీనతో కలిసి నిన్న పరిశీలించారు. వారంలోగా భవన నిర్మాణాన్ని పూర్తిచేయాలని, ఏవైనా సమస్యలుంటే తనకు నివేదించాలని సూచించారు.
Tags :