TG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జోలికి వస్తే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేయడం కాదని.. దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడండని మండిపడ్డారు. కోమటిరెడ్డికి ఒక చరిత్ర ఉందన్నారు. ఉద్యమం కోసం పదవులు వదులుకున్న నాయకుడని కొనియాడారు.